వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

చల్లనైన గాలి

అర్థ వివరణ

<small>మార్చు</small>

చల్లని గాలి.

నానార్థాలు
సంబంధిత పదాలు

శీతలపవనము/ చలిగాలి/కొండగాలి/పైరగాలి/ పిల్లగాలి/ఈదురగాలిఽవేడిగాలి

వ్యతిరేక పదాలు

వేడిగాలి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గుండమ్మ కథ సినిమాలోని ఒక పాటలో పద ప్రయోగము: సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన నీవాయె, కనులు తెరిచినా నేవేనాయె....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చల్లగాలి&oldid=885854" నుండి వెలికితీశారు