చలిచీమ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చలిచీమ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చీమలలో ఇదొక రకము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా;
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!