చర్చ:లోకం
లోకములు శాస్త్రరీత్యా 14. అవి ఊర్ధ్వ, అధో లోకాలుగా పరిగణలోనున్నవి. ఊర్ధ్వ లోకములు భూమితో కలసి - 1. భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహాలోకము, 5. తపోలోకము, 6. జన లోకము, 7. సత్య లోకము, అధో లోకములు భూమి మినహాయింపుతో - 1. అతల లోకము, 2. వితల లోకము, 3. సుతల లోకము, 4. తలాతల లోకము, 5.రసాతల లోకము, 6. మహాతల లోకము, 7. పాతళ లోకము
లోకం గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. లోకం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.