చర్చ:దుర్భిణి

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఈ వ్యాస శీర్షిక "దుర్భిణి" అని ఉన్నది. సరైన పదం "దుర్బిని" లేదా "దుర్బిణి" కనుక సరిచేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 09:27, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

దుర్భిణి సరి [1]అయిన పదము. అన్ని పుస్తకములలో ఇలాగే ఉన్నది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:44, 6 ఏప్రిల్ 2013 (UTC)
Return to "దుర్భిణి" page.