చర్చ:తాటి ముంజె

ఇక్కడ అర్ధ వివరణలోని సమాచారం తాటిచెట్టుకు చక్కగా అనువర్తిస్తుంది కనుక తాటిచెట్టు అనే పేజీకి దీనిని మారుస్తున్నాను. బహువచనాలకు పేజీలు అవసరం లేదని విక్షనరీకి ఆద్యులైన చదువరి, వైజాసత్య లాంటి సభ్యులు నిర్ణయించుకున్నారు కనుక బహువచన పదాలకు ఉన్న లింకులను తొలగించాను. wiktionary:రచ్చబండలో ఈ విషయం వివరంగా ప్రస్తావించ బడింది. కనుక ఈ మార్పులను సహృదయంతో స్వీకరించగలరు.--T.sujatha 14:11, 9 నవంబరు 2010 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ పదానికి చిత్రాలు సమకూర్చుతున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు అర్ధం చేసుకోని వారు కూడా చిత్రాల సహాయంతో అర్ధం చేసుకోగలరు. విక్షనరీకి మీ వంటి ఉత్సాహ వంతులైన సభ్యులు లభించడం అరుదు.--T.sujatha 14:25, 9 నవంబరు 2010 (UTC)

తాటి ముంజె గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "తాటి ముంజె" page.