చర్చ:చపాతీ
- చపాతీ అని వుంటే -- అన్నిభాషలలో అదే వుంటుంది కదండీ !
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:02, 18 నవంబరు 2010 (UTC)
- ఇది మీరు చూసారాండీ ?
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:35, 19 నవంబరు 2010 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ మీరు చెప్పింది నిజమే అయినా అన్ని భాలతో మనకు పరిచయం లేనప్పుడు రూఢిగా తెలిసిన విషయాన్ని మాత్రమే నేను చేర్చుతుంటాను. ఆంగ్లవీకీ పీడియాలోనూ మిగితా చోట్ల సరి అయిన సమాచారం లభ్యమైనప్పుడే చేరుస్తాను.--T.sujatha 03:20, 19 నవంబరు 2010 (UTC)
చపాతీ గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. చపాతీ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.