చర్చ:చనగబేడలు
- పుట్నాలు, వేయించిన శనగపప్పు అనే పర్యాయ పదములు అవుతాయంటారా ?
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:15, 24 నవంబరు 2010 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ చనగబేడలు అంటే పచ్చివి చనగపప్పు అంటే వేగించినవి. చనగపప్పు కు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు పర్యాయపదాలు ఔతాయి.--T.sujatha 07:02, 24 నవంబరు 2010 (UTC)
చనగబేడలు గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. చనగబేడలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.