చర్చ:అంక

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: Dvnsarma

అంక అనే పదానికి అర్ధ వివరణ. సమానార్ధాలు వివరిస్తే బాగుంటుంది.--T.sujatha 04:45, 9 నవంబరు 2010 (UTC) బహువచన రూపము అంటే అంక అనే పదానికి మాత్రమే బహువచన రూపము చాలు. సమానార్ధాలకు ఆయా పేజీలలో వ్రాయవచ్చు. --T.sujatha 07:23, 9 నవంబరు 2010 (UTC)

'అంక' అనే మాటను సూర్యరాయాంధ్రనిఘంటువు స్వీకరించలేదు. బ్రౌను, శబ్దరత్నాకరం అణక యొక్క రూపాంతరాలుగా తీలుకున్నారు. మొత్తం పుటను అర్థాలతో సహా సరిచూడాలి.Dvnsarma 12:23, 23 మార్చి 2011 (UTC)-డి.వి.ఎన్.శర్మ.Reply

"https://te.wiktionary.org/w/index.php?title=చర్చ:అంక&oldid=232144" నుండి వెలికితీశారు
Return to "అంక" page.