చతుష్షష్టి-ఉపచారములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అరువది నాలుగు ఉపచారములు: అవి: 1. ధ్యానము, 2. ఆవాహనము, 3. సింహాసనము, 4. అర్ఘ్యము, 5. పాద్యము, 6. ఆచమనీయము, 7. మధుపర్కము, 8. పునరాచమనీయము, 9. ఆభరణారోపణము, 10. అభ్యంగవస్త్రపరిధానము, 11. అభ్యంగ పీఠోపవేశనము, 12. తైలాభ్యంజనము, 13. ఉష్ణోదక స్నానము, 14. పంచామృత స్నానము, 15. ఉద్వర్తనము, 16. దేవీసూక్తపఠన పూర్వక సకల తీర్థాభిషేచనము, 17. ఆలేపన పీఠోపవేశనము, 18. అరుణ దుకూల పరిమార్జనము, 19. రక్తోత్తరీయము, 20. అధోవస్త్రము, 21. కంచుకధారణము, 22. కేశధూపము, 23. గంధానులేపనము, 24. కాటుక, 25. ఆభరణ పీఠోపవేశనము, 26. మణిమకుటము, 27. చంద్రశకలము, 28. సిందూరతిలకము, 29. నాసాభరణము, 30. పాళీయుగము, 31. మణికుండలయుగము, 32. తాటంకయుగము, 33. కనక చింతాకము, 34. మంగళసూత్రము, 35. గ్రైవేయము, 36. తారావళి, 37. ఏకావళి, 38. కటిసూత్రము, 39. కేయూరయుగళ చతుష్టయము, 40. వలయావళి, 41. ఊర్మికావళి, 42. సౌభాగ్యాభరణము, 43. పాదకటకము, 44. నూపురయుగళము, 45. పాదాంగుళీయకము, 46. కరాంగుళీయకము, 47. ఒకచేతి పాశము, 48. అంకుశము, 49. పుండ్రేక్షుపాశము, 50. పుష్పబాణము, 51. పాదుకలు, 52. చక్రాధిరోహణము, 53. తీర్థపూర్ణ కలశము, 54. గంధము, 55. పుష్పపూజ, 56. ధూపము, 57. దీపము, 58. నైవేద్యము, 59. తాంబూలము, 60. నీరాజనము, 61. దర్పణదర్శనము, 62. ఛత్రసీమ, 63. చామరసీమ, 64. తాళవృంతసేవ [దేవీ పూజనొనర్చు వారీ ఉపచారములను కావింతురు].

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>