చతుష్టష్టి శాస్త్రములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. వేదాంగములు, ఇతిహాసములు, ఆగమములు, వేదములు, 2. న్యాయశాస్త్రము, 3. కావ్యాలంకారనాటకము, 4. కవిత్వము, 5. కామశాస్త్రము, 6. ద్యూతనైపుణ్యము, 7. దేశభాషా పరిజ్ఞానము, 8. లిపిజ్ఞానము, 9. లిపిక్రియ, 10. సమస్తావధానము, 11. స్వరశాస్త్రము, 12. వాచకము, 13. సాముద్రికము, 14. శాకునము, 15. రత్నపరీక్ష, 16. స్వర్ణపరీక్ష, 17. తురగలక్షణము, 18. గజశాస్త్రము, 19. మల్లవిద్య, 20. పాకకర్మ, 21. దశదోహలవిద్య, 22. గంధవాదము, 23. ధాతువాదము, 24. ఖనీవాదము, 25. రసవాదము, 26. అగ్నిస్తంభము, 27. జలస్తంభము, 28. అసిస్తంభము, 29. వాయుస్తంభము, 30. వశ్యము, 31. మోహనము, 32. ఆకర్షణము, 33. ఉచ్చాటనము, 34. విద్వేషము, 35. మారణము, 36. కాలవంచనము, 37. వాణిజ్యము, 38. పాశుపాల్యము, 39. కృషి, 40. ఆసవకర్మ, 41. లావుకాయోధనప్రౌఢి, 42. మేషయుద్ధ కౌశలము, 43. రతికౌశలము, 44. ఆఖేటము, 45. అదృశ్యకరణి, 46. చిత్రరోగక్రియ, 47. అశ్మక్రియ, 48. మృత్క్రియ, 49. దారుక్రియ, 50. వేణుక్రియ, 51. చర్మక్రియ, 52. అంబరక్రియ, 53. దూరకరణి, 54. చోరకర్మ, 55. అంజనకర్మ, 56. మంత్రౌషధ సిద్ధి, 57. స్వరవంచనము, 58. దృష్టివంచనము, 59. జలప్లవన సిద్ధి, 60. వాక్సిద్ధి, 61. ఘటికాసిద్ధి, 62. పాదుకాసిద్ధి, 63. ఇంద్రజాలము, 64. మహేంద్రజాలము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>