చతుర్‌-వ్యూహములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
(అ.) 1. రోగము, 2. ఆరోగ్యము, 3. విదానము, 4. భైషజ్యము.
(ఆ.) 1. హేయము (సంసారము), 2. హేయహేతువు, 3. హానము, 4. హానహేతువు.
(ఇ.) 1. వాసుదేవుడు, 2. సంకర్షణుడు, 3. ప్రద్యుమ్నుడు, 4. అనిరుద్ధుడు.
;       (ఈ.) 1. దండము (బలము నడ్డము దీర్చుట), 2. భోగము (చతురంగ బలము నొకటి వెనుక నొకటి నిలుపుట), 3. మండలము (మండలాకారముగా సర్ప శరీరమువలె దీర్చుట), ;4. అసంహతము (బలమును వేఱు వేఱుగా దీర్చుట).
"తిర్యగ్వృత్తిస్తు దండః స్సాద్భోగోఽన్వావృత్తిరేవచ, మండలస్సర్వతో వృత్తిః పృథగ్వృత్తిరసంహతః" [కామందకః]
"భేదా దండాదయో యుధి" [అమరము-2 కాండ క్షత్రవర్గము]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>