చతుర్‌-వేదవ్రతములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

నాలుగు విధములైన వేద వ్రతములు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • (అ.) (ఋగ్వేద సంప్రదాయానుసారము) 1. మహానామ్నీ వ్రతము, 2. మహావ్రతము, 3. ఉపనిషద్వ్రతము, 4. గోదానవ్రతము.
  • (ఆ.) (యజుర్వేదానుసారము) 1. ప్రాజాపత్యము, 2. సౌమ్యము, 3. ఆగ్నేయము, 4. వైశ్యదేవము.
  • (ఇ.) (సామవేదానుసారము) 1. గోదానము, 2. వ్రాతికము, 3. ఆదిత్యవ్రతము, 4. మహానామ్నికము. [విద్యార్థికల్పతరువు]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>