చతుర్-విద్యలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(అ.) 1. ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుపబడును), 2. త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును), 3. వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును), 4. దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు