చతుర్విధ చార్థములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. సముచ్చయము (పరస్పర నిరపేక్షములైన అనేకములకు ఒకే క్రియ యందన్వయముండుట), 2. అన్యాచయము (రెంటిలో) ఒకదానికి క్రియయం దానుషంగికముగా అన్వయముండుట), 3. ఇతరేతరయోగము (పరస్పరాపేక్షగల అనేక పదార్థములకు ఒక అర్థమునందు అన్వయముండుట), 4. సమాహారము (సముదాయము) [ఇవి సంస్కృతమున ప్రయోగింపబడు 'చ' అను పదము యొక్క అర్థములు]. "సముచ్చయాన్వాచయేతరేతరయోగ సమాహారాశ్చార్థాః" [సి.కౌ.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>