చతుర్విధ అభినయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. ఆంగికము (అంగములచే నెరవేర్పబడునది), 2. వాచికము (భాషా రూపమైనది), 3. సాత్త్వికము (సత్వము-ఇతరుల సుఖదుఃఖాది భావములను చూచి వానిని భావించునపుడు మనస్సునకు గలుగు అత్యంతాసక్తిచే నెరవేర్పదగిన భావములు మూలమున కలుగు అభినయము), 4. ఆహార్యకము (రంగస్థలమునకు వలసిన సంభారమును సమకూర్చుట). "ఆంగికో వాచికాహార్యౌ సాత్త్వికశ్చేత్యసౌ పునః" [నృ.ర. 1-29]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>