చతుర్విధశృంగారనాయకులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

నాలుగువిధములైన శృంగారనాయకులు

అర్థ వివరణ <small>మార్చు</small>

1.అనుకూలుడు: = ఒకే నాయిక యందు అనురాగము గల వాడు. 2 .దక్షిణుడు= అనేక నాయికలను సమానుంగా ప్రేమించు వాడు. 3.దృష్టుడు = నాయిక పట్ల అపచార్ం చేసి కూడ చెడుగ ప్రవస్తించేవాడు. 4.శకుడు = ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియునట్లు అప్రియము ఆచరించువాడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>