చతుర్విధభూతములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు/పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు యీ4న్ను చతుర్విధభూతము లనబడును.
- జరాయుజము లనగా మావి వలన బుట్టిన మనుష్యులు మొదలైన ప్రాణులు.
- అండజము లనగా, గ్రుడ్డు వలన బుట్టిన పక్షులు మొదలైన జంతువులు.
- స్వేదజము లనగా, చమట వలన బుట్టిన యూకములనే కీటకములు మొదలైన ప్రాణులు.
- ఉద్భ్హిజము లనగా, భూమిని వ్రక్కలించుక పుట్టిన వృక్షములు మొదలయిన ప్రాణులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/58