చతుర్వింశతి-గుణములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. శ్లేషము, 2. ప్రసాదము, 3. సమత, 4. మాధుర్యము, 5. సుకుమారత, 6. అర్థవ్యక్తి, 7. ఉదారత్వము, 8. కాంతి, 9. ఉదాత్తత, 10. ఓజస్సు, 11. సుశబ్దత, 12. ప్రేయస్సు, 13. ఊర్జిత, 14. విస్తరము, 15. సమాధి, 16. సూక్ష్మత, 17. గాంభీర్యము, 18. సంక్షేమము, 19. భావికము, 20. సమ్మితత్వము, 21. ప్రౌఢి, 22. రీతి, 23. ఉక్తి, 24. గతి [ఇవి కావ్యగుణములు] [ప్రతాపరుద్రీయము]
- (ఆ.) 1. రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శము, 5. సంఖ్య, 6. పరిమాణము, 7. పృథక్త్వము, 8. సంయోగము, 9. విభాగము, 10. పరత్వము, 11. అపరత్వము, 12. గురుత్వము, 13. ద్రవ్యత్వము, 14. స్నేహము, 15. శబ్దము, 16. బుద్ధి, 17. సుఖము, 18. దుఃఖము, 19. ఇచ్ఛ, 20. ద్వేషము, 21. ప్రయత్నము, 22. ధర్మము, 23. అధర్మము, 24. సంస్కారము. [తర్కసంగ్రహము]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు