చడామడా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నిలుపునిదానం, ఆలోచనలేకుండా నోటికి వచ్చినట్ల దూషించటం అనే అర్థంలో అనుప్రయుక్తం [చేతికి చిక్కినట్లు బాదడం, కొట్టడం అన్న స్ఫూర్తి కూడా ఉంది] [కోస్తా; కళింగాంధ్రం] /[మాండలిక పదకోశం (తె.అ.) ]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు