వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సరిగాచూచు, /బాగుగాచూచు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. కడుకొనక తప్పజూచిన జెడులోకములనుట యిది ప్రసిద్ధము జగతిన్‌, మృడ నీవు చక్కఁ జూచినఁ జెడియె మనోభవుఁడిదియు విచిత్రము గాదే." [కు.సం. 9-44]
  2. దయతోచూచు. "అనవిని యమ్మురాంతకున కానృపుడిట్లను నీవు చక్కజూచిన సులభంబు శోభనము, శ్రీధర నీదగు కూర్మికేను భాజనమటె." [మ.భా.(క)-3-389]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చక్కజూచు&oldid=883773" నుండి వెలికితీశారు