చండము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>క్రూరమైన అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
కోపము, భయంకరము / తీవ్రమైన / ఘాటైనది
- సంబంధిత పదాలు
ప్రచండము, ప్రచండవేగము
- వ్యతిరేక పదాలు