చండకౌశికుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఒకానొక ముని. గౌతమ వంశస్థుడు. మగధదేశపు రాజు అగు బృహద్రథుడు ఇతని అనుగ్రహము వలన ఒక మామిడిపండును పడసి దానిచే జరాసంధుడు అను కొమారుని పడసెను.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు