ఘోటకబ్రహ్మచారిన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మగ గుఱ్ఱం ఆడుగుఱ్ఱాన్ని చూడనంతవరకూ మోహాకులం కాకుండా ఉంటుంది. చూసెనా దానిని వదలదు. అట్లే స్త్రీని చూడనంతవరకు మోహాకులుడు కాక చూడగానే ఆమెను విడువని బ్రహ్మచారి అని భావం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు