ఘృతస్య పాత్ర మాధారోవా ప్రాతస్య ఘృత మాధారోవా?
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నేతికి గిన్నె ఆధారమా, గిన్నెకు నేయి ఆధారమా? అని తర్కించి తర్కించి యొక తిక్కతార్కికుడు తుదకు నేతి గిన్నె బోర్లించి చూచినాడట. తల తోక లేని కుతర్కముల నియ్యది సూచించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు