ఘణాక్షరన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మ్రానియందు నుసి పురుగులు తొలువగా ఏర్పడిన అక్షరముల న్యాయము. ఈ యక్షరములు పురుగు యొక్క ప్రయత్నము వలన ఏర్పడినవి కావు. అప్రయత్నముగా ఏర్పడినవి. అదే విదంగా ఉద్దేశము లేక జరిగిన ఫలసిత్థి పట్ల ఈ న్యాయము చెల్లును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>