వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కుటుంబంలో ఒకడు చాలా చెడ్డ పని చేసి, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకొనడానికి నిరాకరిస్తే అతడితో తెగతెంపులు చేసుకొనడానికి గుర్తుగా బతికి ఉన్నప్పుడే అతడికి ప్రేతకర్మ చేయడం. మృతుడిని చితిపై పెట్టినప్పుడు నీటి కుండను పగలకొట్టిన పద్ధతికి అనుకరణగా కూలి మనిషి చేత కుండను తన్నించి, అలా పగుల గొట్టించి సంబంధాలు తెంచినట్లు తెలియ జేయడం ఒక ఆచారం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>