ఘట్టకుటీప్రభాతన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

ఒకవర్తకు డొకపట్టణము చేరి తనవ్యవహారము చేసికొని పోవునప్పుడు ఆపట్టణములో ఘాటీపాక దగ్గఱనుండి పోయినచో సుంక మీయవలసివచ్చునని యర్ధరాత్రివేళ మాఱుత్రోవను బోవలయు నను తలంపుతో నాపట్టణములోని సందు గొందులు తిరిగి త్రోవగానక తుదకు ఘాటీ పాకకడకు వచ్చుసరికి తెల్లవారెను. అతని కాయాస పడుటయు, సుంక మీయకుండ తప్పించుకొనలేకుండు టయుగూడ సంభవించెను.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>