గ్రోలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>త్రాగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
గ్రోలుట, గ్రోలుచు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో మందార మఖరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు వోవునే మదనములకు