గ్రుక్కెడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నోటిలో పట్టినన్ని నీళ్ళను గ్రుక్కెడు అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: గ్రుక్కెడు నీరు గ్రోలి ప్రాణానిలముల్ నిల్పుకొనవే..... నరులెంత జాల్ములో గదే......