గ్రహైకత్వన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>"దశాపవిత్రేణ గ్రహం సంమాష్టిన్" అను వాక్యమున "గ్రహం" అని ఏకవచనాన్తపదము ప్రయోగింపఁబడినది. "ఒకగ్రహమును" అని ఆ "గ్రహం" పదార్థము. అయినను- "గ్రహములను" అను నర్థము గ్రహింపబడుచున్నది. అట్లే- ఏకవచనాంతపదము చేతనే తద్గుణకములవు ననేకముల గ్రహింపఁబడునపు డీన్యాయము ప్రవర్తించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు