గౌణముఖ్యయో ర్ముఖ్యే కార్యసమ్ప్రత్యయః.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గౌణ, ముఖ్యార్థములలో ముఖ్యార్థము బలీయము. "గుణేభ్యో భవః గౌణః" గుణములు అనగా అవయవముల వలన - వ్యుత్పత్తిద్వారా సంభవించిన అర్థము గౌణార్థము. లోకవ్యవహారసిద్ధమై రూఢమై యున్న అర్థము ముఖ్యార్థము. పంకజమునకు పద్మము అను నర్థమువలె.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>