గోవర్ధనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మధురాపురము సమీపమున ఉండు ఒక కొండ. కృష్ణుఁడు ఇంద్రయాగము చేయుచు ఉన్న గోపాలురకు దానివలన ఫలములేదు అని బోధించి, ఇంద్రుఁడు అందులకు మిగుల అలిగి వారికి ఉపద్రవము కలుగునటుల శిలావర్షము కురిపింపఁగా, తాను ఆపర్వతమును ఎత్తి గొడుగుగా పట్టి దానిక్రింద అచటి గోవులను గోపాలురను నిలిపి రక్షించెను. పిదప ఇంద్రుఁడు కృష్ణుని శక్తి ఎఱిఁగి అతనితో బద్ధసఖ్యుఁడై అతనిని గోవులకు అధిపతిగా చేసి పోయెను. అందువలన కృష్ణునకు గోవిందుఁడు అను పేరు కలిగెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు