గోరుచుట్టు మీద రోకటిపోటు
ఒక దాని వెంట మరొక సమస్య ఎవర్నైనా చుట్టుముట్టినపుడు ఈ సామెతను ఉదహరిస్తారు.
- గోరుచుట్టు అంటే చేతివేళ్ళు వాచి నొప్పి పెట్టే ఒక జబ్బు. ఇక ఆ వేలి మీద రోకలి పడిందంటే ఆ భాధ చెప్పనక్కర లేదు, అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఒక దాని వెంట మరొక సమస్య ఎవర్నైనా చుట్టుముట్టినపుడు ఈ సామెతను ఉదహరిస్తారు.