గోదోహనన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకరకపుక్షీరపాత్రకు గోదోహనము అని పేరు. పశువృద్ధి కామనయా చేయబడు క్రతువునందీ పాత్ర యుపయోగింపబడును. అపాత్రతో క్షీరము, నీరు మున్నగు పదార్థములు నిర్దిష్టసమయమున తేవలసియుండును. కాని యీ క్షీరపాత్ర కేవల పశుక్రతువునందే యుపయోగింపబడును. ఇతరక్రతువులం దెచటను తత్ప్రసక్తియే లేదు. కావున- అనిత్యములుగ సర్వసామాన్యములు గాక నిర్దిష్ట సమయములందె తఱచు వాడఁబడు వస్తుసముదాయమున నీన్యాయ ముపయుక్తము. పర్ణమయీన్యాయమున కియ్యది విరుద్ధము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు