గోత్రము
గోత్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక వ్యక్తి వంశము తెలుసుకోవడానికి ఈ గోత్రము ను వాడతారు.వంశపారంపర్యము గా వచ్చిన సంతతికి ఉండే మూలనామము.
- వంశము;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
నేల - కొండ/. పేరు / గొడుగు;/అడవి;/బలిమి;/వరిమడి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఉదాహరణకి నా గోత్రము హరితస
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>- family, race, line age