గోతులుతీయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- ఒక జాతీయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నిజార్థము:= గుంతలు తీయు అని అర్థము:
- జాతీయార్థము: మోసము చేయు/ద్రోహముచేయు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడు వెనక గోతులు తీస్తున్నాడు జాగ్రత్త అని హెచ్చరిస్తుంటారు.... మోసగాళ్ళను గురించి హెచ్చరికతో