గోతము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గోతములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • జనపనారతో చేసిన,ధాన్యాదులను నింపుటకై వాడు పెద్దసంచి = గోనెసంచి, ,గోతాము
  • ప్రస్తుతము ,అట్ట,ఫ్లాస్టిక్ మొదలైన వాటితో చేసిన వస్తువులను నిలచేసుకోవడానికి ఉపయోగించే పెద్ద సంచి.

సంచి

నానార్థాలు
సంబంధిత పదాలు

గోతాము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • గోతముని వంశమున పుట్టినవాఁడు అగుటచే ఇతనికి గౌతముఁడు అనియు ఒక పేరుకలదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గోతము&oldid=896199" నుండి వెలికితీశారు