గోంగూర
గోంగూర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గోంగూర నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది బెండ కుటుంబమునకు చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియకున్ననూ ఇది భారతదేశమునకు వెలుపలి నుండి వచ్చినట్లుగా తెలియుచున్నది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
- పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
- దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. దీనిని ఆంధ్ర మాత అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గోంగూరని సాధారణంగా నార పంట గా వాడుదురు.