వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. శైవభక్తుడు. [అనంతపురం]

2. గురువులు. [అనంతపురం] 3. ఒకానొక యాచకుడు. గొంగడి చొక్కా, మేకతోలు కిరీటము, నుదుట విభూతి, లేక కుంకుమరేఖలు, నిడుపాటి మీసాలు, ఒకచేతిలో పెద్ద డమరుకము, ఇంకొకచేతిలో పిల్లనగ్రోవి, చంకన జోలె-ఇది ఇతని వేషము! పిల్లనగ్రోవి ఊదుచు డమరుకాన్ని వాయించుచు విచిత్రముగా నాట్యము చేయును. వీరు ఇద్దరు, ముగ్గురుగాను కలసి జట్టుగా వత్తురు. ఒక్కొక్కసారి పిల్లకాయలు వీరిని చూచి జడుచుకొందురు. "గొరవయ్యవచ్చె" అంటే చాలు పిల్లలు భయపడుదురు; గెరవయ్య. [అనంతపురం; బళ్లారి]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గొరవయ్య&oldid=895469" నుండి వెలికితీశారు