వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ

దే. అ.క్రి .

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అతిశయించు;

నానార్థాలు

త్వరపడు;/ విజృంభించు.

సంబంధిత పదాలు

గదగొని

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. కదిసిన బలములు విచ్చిన గదుపుల జెదరంగనీక గాండీవి వెసన్‌, బొదివి యటుగడపె నవియును, గొదకొని తమ పొలము సొచ్చె గోపాలురతోన్‌." భార. విరా. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గొదకొను&oldid=895277" నుండి వెలికితీశారు