గొడ్డుటావు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈనని ఆవు,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
గొడ్రాలు = పిల్లలు లేని స్త్రీ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేమన పద్యంలో: గొడ్డుటావు పితుక కుండ గొంపోయిన, పండ్ల నూడ తన్ను పాల నిడదు