గొజ్జగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
రూ. గొజ్జంగ, గొజ్జెగ, గొజ్జంగి.
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. రేకుల చేమంతి.
- 2. పసపుపూల మొగిలి.
- 3. పన్నీరు పూమొక్క.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు