గొంతెమ్మ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- నిప్పచ్చరము; శూన్యము. / ఒకానొక గ్రామ దేవత.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
గొంతెమ్మ కోరికలు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>గొంతెమ్మ కోరికలు కోర రాదు.