గొంటరితనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దిట్టతనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గొంటరితనాన మేని గురుతులు చూపేవు సొంటులు నీకు నింపా చూచేఁగాని." [తాళ్ల-13(19)-359]
- "గొంటరి తనాన నీవు కొంగువట్టుకొని పతి, నింటికి రప్పించుకోఁగా నేలంటివా." [తాళ్ల-18(24)-190]