గైకత్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చిన్నకొమ్మలు, కమ్మలు, ఆకులు కోయటానికి ఉపయోగించే పొడుగైన కట్టెకు కట్టిన కత్తి; గయి (వెదురు కట్టె) కి కట్టినకత్తి; కమ్మ కత్తి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986