వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము/స.క్రి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పశువులను అదలించు లేక పరుగెత్తించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
[రూ: గదుము]/ గెదిమి / గెదుముట / గెదిమించి/అదలించు, గద్దించు, పారదోలు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "నిద్దురబోయెటి సింగమున్‌ గెదిమినట్టు." [తాలాంక-4-255]
  • "కాఱెనుబోతులంగెదిమి." [క్షత్ర-2-20]
  • "మృత్యువుం గెదుమంగాఁగల." [సీతా.వి-1-103]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గెదుము&oldid=894696" నుండి వెలికితీశారు