గృహీత్వార్థం గతా శ్చౌరాః క స్తా నాచ్ఛేత్తు మర్హతిః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దొంగలు డబ్బు దోచుకొనిపోయిన పిదప వారి నెవడు పట్టి బంధింపగలఁడు? ఆధనమును వారిచేతినుండి గ్రహింపగలడు? "నహి శుక్తికాజ్ఞానం రజతజ్ఞానస్య రజతవిషయతా మపహర్తు ముత్సహతే జాతం హి తద్రజతం విషయీకృత్య! యథాహుః - గృహీత్వార్థం గతా శ్చౌరాః క స్తా నాచ్ఛేత్తు మర్హతీతి."
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు