గులాబీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- గులాబీలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>సువాసన కలిగిన అందమైన పువ్వు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గులాబీ రంగు.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ఓహో గులాబి బాల , అందాల......