గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



జన్మత: అబ్బే లక్షణాలను నేర్పనవసరము లేదని ఈ సామెత భావము. గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినడము అన్నది స్వత:సిద్ధముగా వస్తుంది. అది మరొకరు నేర్పనవసరము లేదని ఈ సామెత చెబుతోంది.