వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

[చరిత్ర] గురునానక్‌ (క్రీ. శ. 1469-1538) సిక్కు ధర్మస్థాపకుడు. పంజాబు రాష్ట్రమందలి తాల్‌‌వందీ గ్రామములో (లాహోరు నగరమువద్ద) జన్మించెను. తుర్కీ ఆఫ్‌ఘన్‌ సుల్తానులు భారతదేశమును పాలించుచున్నప్పుడు ఉపనిషత్తులు బోధించిన అద్వైత సిద్ధాంతములను ఆధారముగ తీసికొని హిందూధర్మసంస్కరణము చేసి, హిందూ-ఇస్లామ్‌ ధర్మముల మధ్య సఖ్యత నెలకొల్పు ఉద్దేశముతో ఇస్లామ్‌ మత సూత్రములు కూడ కొన్ని గ్రహించి మతసహనము చాటుచు సిక్కు ధర్మమును బోధించెను. (సిక్కుల పవిత్ర గ్రంథమును 'ఆది గ్రంథము'అని పిలుతురు. వీరు విగ్రహారాధనమును కుల భేదములను అంగీకరించరు)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>